(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.342. అధ్యాయః 342
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి దైవపిత్ర్యకర్మానుష్ఠానస్యావశ్యకత్వప్రతిపాదకనారదనానాయణసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-342-0x(6561)(79385)
గృహస్థో బ్రహ్మచారీ వా వానప్రస్థోఽథ భిక్షుకః।
య ఇచ్ఛేత్సిద్ధిమాస్థాతుం దేవతాం కాం యజేత సః॥ 12-342-1(79386)
కుతో హ్యస్య ధ్రువః స్వర్గః కుతో నైఃశ్రేయసం పరం।
విధినా కేన జుహుయాద్దైవం పిత్ర్యం తథైవ చ॥ 12-342-2(79387)
ముక్తశ్చ కాం గతిం గచ్ఛేన్మోక్షశ్చైవ కిమాత్మకః।
స్వర్గతశ్చైవ కిం కుర్యాద్యేన న చ్యవతే దివః॥ 12-342-3(79388)
దేవతానాం చ కో దేవః పితౄణాం చ పితా తథా।
తస్మాత్పరతరం యచ్చ తన్మే బ్రూహి పితామహ॥ 12-342-4(79389)
భీష్మ ఉవాచ। 12-342-5x(6562)
గూఢం మాం ప్రశ్నవిత్ప్రశ్నం పృచ్ఛసే త్వమిహానఘ।
న హ్యేతత్తర్కయా శక్యం వక్తుం వర్షశతైరపి॥ 12-342-5(79390)
ఋతే దేవప్రసాదాద్వా రాజంజ్ఞానాగమేన వా।
గహనం హ్యేతదాఖ్యానం వ్యాఖ్యాతవ్యం తవారిహన్॥ 12-342-6(79391)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నారదస్య చ సంవాదమృషేర్నారాయణస్య చ॥ 12-342-7(79392)
నారాయణో హి విశ్వాత్మా చతుర్మూర్తిః సనాతనః।
ధర్మాత్మజః సంబభూవ పితైవం మేఽభ్యభాషత॥ 12-342-8(79393)
కృతే యుగే మహారాజ పురా స్వాయంభువేఽంతరే।
నరో నారాయణశ్చైవ హరిః కృష్ణస్తథైవ చ॥ 12-342-9(79394)
తేషాం నారాయణనరౌ తపస్తేపతురవ్యయౌ।
బదర్యాశ్రమమాసాద్య శకటే కనకామయే॥ 12-342-10(79395)
అష్టచక్రం హి తద్యానం భూతయుక్తం మనోరమం।
తత్రాద్యౌ లోకనాథౌ తౌ కృశౌ ధమనిసంతతౌ॥ 12-342-11(79396)
తపసా తేజసా చైవ దుర్నిరీక్ష్యౌ సురైరపి।
యస్య ప్రసాదం కుర్వాతే స దేవౌ ద్రష్టుమర్హతి॥ 12-342-12(79397)
నూనం తయోరనుమతే హృది హృచ్ఛపచోదితః।
మహామేరోగింరేః శృంగాత్ప్రత్యుతో గంధమాదనం॥ 12-342-13(79398)
నారదః సుమహద్భూతం సర్వలోకానచీచరత్।
తం దేశమగమద్రాజన్వదర్యాశ్రమమాశుగః॥ 12-342-14(79399)
తయోరాహ్నికవేలాయాం తస్య కౌతూహలం త్వభూత్।
ఇదం తదాస్పదం కృత్స్నం యస్మిఁల్లోకాః ప్రతిష్ఠితాః॥ 12-342-15(79400)
సదేవాసురగంధర్వాః సకిన్నరమహోరగాః।
ఏకా మూర్తిరియం పూర్వం జాతా భూయశ్చతుర్విధా॥ 12-342-16(79401)
ధర్మస్య కులసంతానే ధర్మాదేభిర్వివర్ధితః।
అహో హ్యనుగృహీతోఽద్య ధర్మ ఏభిః సురైరిహ॥ 12-342-17(79402)
నరనారాయణాభ్యాం చ కృష్ణేన హరిణా తథా।
అత్ర కృష్ణో హరిశ్చైవ కస్మింశ్చిత్కారణాంతరే॥ 12-342-18(79403)
స్థితౌ ధర్మసుతావేతౌ తథా తపసి ధిష్ఠితౌ।
ఏతౌ హి పరమం ధామ కాఽనయోరాహ్నికక్రియా॥ 12-342-19(79404)
పితరౌ సర్వభూతానాం దైవతం చ యశస్వినౌ।
కాం దేవతాం తు యజతః పితౄన్వా కాన్మహామతీ॥ 12-342-20(79405)
ఇతి సంచింత్య మనసా భక్త్యా నారాయణస్య తు।
సహసా ప్రాదురభవత్సమీపే దేవయోస్తదా॥ 12-342-21(79406)
కృతే దైవే చ పిత్ర్యే చ తతస్తాభ్యాం నిరీక్షితః।
పూజితశ్చైవ విధినా యథాప్రోక్తేన శాస్త్రతః॥ 12-342-22(79407)
తద్దృష్ట్వా మహదాశ్చర్యమపూర్వం విధివిస్తరం।
ఉపోపవిష్టః సుప్రీతో నారదో భగవానృషిః॥ 12-342-23(79408)
నారాయణం సంనిరీక్ష్య ప్రసన్నేనాంతరాత్మనా।
నమస్కృత్య మహాదేవమిదం వచనమబ్రవీత్॥ 12-342-24(79409)
వేదేషు సపురాణేషు సాంగోపాంగేషు గీయసే।
త్వమజః శాశ్వతో ధాతా మాతా మృతమనుత్తమం॥ 12-342-25(79410)
ప్రతిష్ఠితం భూతభవ్యం త్వయి సర్వమిదం జగత్।
చత్వారో హ్యాశ్రమా దేవ సర్వే గార్హస్థ్యమూలకాః॥ 12-342-26(79411)
యజంతే త్వామహరహర్నానామూర్తిసమాస్థితం।
పితా మాతా చ సర్వస్య దేవతానాం చ శాశ్వతం।
కం త్వద్య యజసే దేవం పితరం కం న విద్మహే॥ 12-342-27(79412)
`కమర్చసి మహాభాగ తన్మే ప్రబ్రూహి పృచ్ఛతః॥' 12-342-28(79413)
శ్రీభగవానువాచ। 12-342-29x(6563)
అవాచ్యమేతద్వక్తవ్యమాత్మగుహ్యం సనాతనం।
తవ భక్తిమతో బ్రహ్మన్వక్ష్యామి తు యథాతథం॥ 12-342-29(79414)
యత్తత్సూక్ష్మమవిజ్ఞేయమవ్యక్తమచలం ధ్రువం।
ఇంద్రియైంద్రియార్థైశ్చ సర్వభూతైశ్చ వర్జితం॥ 12-342-30(79415)
స హ్యంతరాత్మా భూతానాం క్షేత్రజ్ఞశ్చేతి కథ్యతే।
త్రిగుణవ్యతిరిక్తో వై పురుషశ్చేతి కల్పితః॥ 12-342-31(79416)
తస్మాదవ్యక్తముత్పన్నం త్రిగుణం ద్విజసత్తమ।
అవ్యక్తావ్యక్తభావస్థా యా సా ప్రకృతిరవ్యయా॥ 12-342-32(79417)
తాం యోనిమావయోర్విద్ధి యోసౌ సదసదాత్మకః।
ఆవాభ్యాం పూజ్యతే యో హి దైవే పిత్ర్యే చ కల్ప్యతే॥ 12-342-33(79418)
నాస్తి తస్మాత్పరోఽన్యో హి పితా దేవోఽథవా ద్విజ।
ఆత్మా హి నౌ స విజ్ఞేయస్తతస్తం పూజయావహే॥ 12-342-34(79419)
తేనైషా ప్రథితా బ్రహ్మన్మర్యాదా లోకమావినీ।
దైవం పిత్ర్యం చ కర్తవ్యమితి తస్యానుశాసనం॥ 12-342-35(79420)
బ్రహ్మా స్థాణుర్మనుర్దక్షో భృగుర్ధర్మస్తథా యమః।
మరీచిరంగిరాశ్చాత్రిః పులస్త్యః పులహః క్రతుః॥ 12-342-36(79421)
వసిష్ఠః పరమేష్ఠీ చ వివస్వాన్సోమ ఏవ చ।
కర్దమశ్చాపి యః ప్రోక్తః క్రోధో విక్రీత ఏవ చ॥ 12-342-37(79422)
*ఏకవింశతిరుత్పన్నాస్తే ప్రజాపతయః స్మృతాః।
తస్య దేవస్య మర్యాదాం పూజయంతః సనాతనీం॥ 12-342-38(79423)
దైవం పిత్ర్యం చ సతతం తస్య విజ్ఞాయ తత్త్వతః।
ఆత్మప్రాప్తాని చ తతో జానంతి ద్విజసత్తమాః॥ 12-342-39(79424)
స్వర్గస్థా అపి యే కేచిత్తాన్నమస్యంతి దేహినః।
తే తత్ప్రసాదాద్గచ్ఛంతి తేనాదిష్టఫలాం గతిం॥ 12-342-40(79425)
యే హీనాః సప్తదశభిర్గుణైః కర్మభిరేవ చ।
కలాః పంచదశ త్యక్త్వా తే ముక్తా ఇతి నిశ్చయః॥ 12-342-41(79426)
ముక్తానాం తు గతిర్బ్రహ్మన్క్షేత్రజ్ఞ ఇతి కల్పితా।
స హి సర్వగతిశ్చైవ నిర్గుణశ్చైవ కథ్యతే॥ 12-342-42(79427)
దృశ్యతే జ్ఞానయోగేన ఆవాం చ ప్రసృతౌ తతః।
ఏవం జ్ఞాత్వా తమాత్మానం పూజయావః సనాతనం॥ 12-342-43(79428)
తం వేదాశ్చాశ్రమాశ్చైవ నానాతనుసమాశ్రితం।
భక్త్యా సంపూజయంత్యద్య గతిం చైషాం దదాతి సః॥ 12-342-44(79429)
యే తు తద్భావితా లోకే హ్యేకాంతిత్వం సమాస్థితాః।
ఏతదభ్యధికం తేషాం యత్తే తం ప్రవిశంత్యుత॥ 12-342-45(79430)
ఇతి గుహ్యసముద్దేశస్తవ నారద కీర్తితః।
భక్త్యా ప్రేంణా చ విప్రర్షే అస్మద్భక్త్యా చ తే శ్రుతః॥ ॥ 12-342-46(79431)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ద్విచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః॥ 342॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-342-3 కిం కుర్యాత్కథం న చలతే దివ ఇతి ధ. పాఠః॥ 12-342-5 అతిగూఢమితి ప్రశ్నమితి ట. పాఠః। నహ్యేతదన్యథా శక్యమితి ధ. పాఠః। తర్కయా తక్రేణ ఆర్షో లింగవ్యత్యయః॥ 12-342-6 జ్ఞానాగమేన ఋతే వినా॥ 12-342-8 చతస్రో మూర్తయో నరాద్యాః॥ 12-342-17 ధర్మస్య మూలసంతానో మహానితి వివర్ధిత ఇతి ధ. పాఠః॥ 12-342-19 స్థితౌ ధర్మోత్తరౌ హ్యేతావితి ఝ. పాఠః॥ 12-342-25 సపురాణేషు శాస్త్రేషు చ మహామతిరితి ధ. పాఠః। ధాతా విధాతా మృత్యురుత్తమ ఇతి థ. పాఠః॥ 12-342-34 ఆత్మా హి నః స విజ్ఞేయ ఇతి ఝ. పాఠః॥ 12-342-35 తేనైవ స్థాపితా బ్రహ్మన్నితి థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.